17.4. 2016 ఆదివారం నాడు జరిగిన సాహిత్యశాల లో జిల్లా వ్యప్తంగా గా వచ్చిన సాహితీ స్రవంతి కార్యకర్తలతో అనంతపురం లో మూడవ నూతన జిల్లా కమిటీని ఎన్నుకొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా రవిచంద్ర గారిని ,అధ్యక్షురాలిగా ప్రగతిగారిని ,ఉపాధ్యక్షులుగా వై సూర్యనారాయణ రెడ్డి ,సత్యనిర్దారన్(ధర్మవరం) ,అశ్వర్థనారాయణ
(హిందూపురం) గార్లను ,కార్యదర్శులుగా నీరుగంటి వేంకటేశు ,పిళ్ళా కుమారస్వామి, ఇటికంటి మహేష్(ధర్మవరం) గార్లను ఎన్నుకొన్నారు . కమిటీ సభ్యులుగా హిదయతుల్లా ,యమున ,రసూల్,నాగేంద్ర, ,శ్రీధర్నాయుడు, గంగాదేవి ,ధరిత్ర్రీదేవి, చంద్రశేఖర్(యూనివర్సిటి) ,లక్ష్మీనారాయణ(యూనివర్సిటి) ,నర్సిరెడ్డి(పెనుగొండ ) ,ఆవుల వెంకటేశులు(ఉరవకొండ ), రాజశేఖర్(కదిరి )తిప్పేస్వామి(కల్యాణదుర్గం)గార్లను ఎన్నుకొన్నారు .
No comments:
Post a Comment