సాహితీస్రవంతి సాహిత్య అకాడెమీ సంయుక్తంగా కన్నడ తెలుగు కథల్లో సామాజిక మార్పుఅంశం పై సింపోయిజం ను ఈ నెల 29న శనివారం రోజున. హిందూపురం లోనిసప్తగిరి డిగ్రీకళాశాలలో జరుపుతున్నట్లు సాహితీస్రవంతి జిల్లా గౌరవాధ్యక్షు లు పిళ్లా కుమారస్వామి ఒ క ప్రకటన లో తెలిపారు.ఈ సమావేశానికి సాహిత్యాకడెమీ సంచాలకులు ప్రముఖ కవి కె శివారెడ్డి అధ్యక్సులుగా,అకాడెమీ సభ్యులు రాచపాళెం చంద్రసేఖర రెడ్డి కీలకోపాన్యసకులుగా ,పరిచయకర్థగా కుమారస్వామి, అకాడెమీ భాధ్యులు మహాలింగేస్వర్ హాజరవుతున్నారు.ఇందులో వివిధ అంశాలపై రచయితలు పత్రసమర్పణ చేస్తారు.సాహిత్యాభిమానులు హాజరై సభను జయప్రదం చేయాలని పిళ్ళాకుమారస్వామి కోరారు.27.9.2018
No comments:
Post a Comment