(21వ శతాబ్దపు రాయలసీమ సాహిత్యంలో రాయలసీమ జీవితం)
వేదిక: బ్రౌన్ గ్రంధాలయం, కడప
తేది : 7-7-2019, ఆదివారం, ఉదయం 10-00 గం॥లకు
కార్యక్రమం
ప్రారంభ సమావేశం (ఉ॥ 10- 10-45 ని॥లకు)
అధ్యక్షులు : పిళ్యాకుమారస్వామి, సాహితీ ప్రవంతి రాష్ట్ర కమిటి సభ్యులు
ముఖ్యఅతిథి : డా॥ కేతు విశ్వనాథరెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత
ప్రధాన అతిథి : డా॥ రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ కమిటి సభ్యులు
ఆత్మీయ అతిథి : ఎ. రఘునాథరెడ్డి,జనవిజ్ఞాన వేదిక జిల్లా గౌరవాధ్యక్షులు, కడప
రెండవ సమావేశం (ఉ!। 10-45- 11-30)
అధ్యక్షులు : జంధ్యాల రఘుబాబు, సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి
ఉపన్యాసకులు : జి. వెంకటకృష్ణ - రాయలసీమ కవిత్వం
కవి, కథకులు, కర్నూలు.
మూడవ సమావేశం (ఉ॥ 11-30 - 12-15)
అధ్యక్షులు : పెద్దిరెడ్డి నీలవేణి, తెలుగు ఉపన్యాసకులు, కడప
ఉపన్యాసకులు :డా. కిన్నెర శ్రీదేవి - రాయలసీమ కథ
తెలుగు ఆచార్యులు, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం.
నాలుగవ సమావేశం ( మః 12-15 - 1-00)
అధ్యక్షులు : కెంగార మోహన్, సాహితీ స్రవంతి రాష్ట్ర కమిటి సభ్యులు
ఉపన్యాసకులు : డా. పొదిలి నాగరాజు - రాయలసీమ నవల
తెలుగు ఉపన్యాసకులు, పాలకొల్లు,
ఐదవ సమావేశం (మ॥ 1-00 - 1-30)
అధ్యక్షులు : ఎస్.మస్తాన్‌వలి, శ్రీశ్రీ కళావేదిక అధ్యక్షులు, కడప
ఉపన్యాసకులు : డా. మూల మళ్లికార్డునరెడ్డి - రాయలసీమ నాటకాలు
తెలుగు ఆచార్యులు, యోగివేమన విశ్వవిద్యాలయం
సాహిత్యాభిమానులంతా హాజరుకావాలని
విజ్ణప్తి చేస్తున్నాము.
. సాహితీ ప్రవంతి
[7/7/2019, 4:45 PM] పిళ్లా విజయ్: ప్రెస్ నోట్
సాహితీస్రవంతి ఆధ్వర్యంలో
బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో
స్మారకోపన్యాసం లో భాగంగా ఎద్దుల సిద్ధారెడ్డి స్థానిక ఉపన్యాసం లో భాగంగా
21వ శతాబ్దపు రాయలసీమ సాహిత్యంలో లో రాయలసీమ జీవితం అనే అంశంపై పై సదస్సు జరిగింది
ఈ సదస్సు ప్రారంభ సమావేశానికి సాహితీ స్రవంతి రాష్ట్ర కమిటీ సభ్యులు
పిల్లా కుమారస్వామి రెడ్డి అధ్యక్షత వహించారు
ఆయన మాట్లాడుతూ తూ 21వ శతాబ్దంలో లో రాయలసీమ ప్రపంచీకరణ ప్రభావానికి లోను అయిందన్నారు ప్రజా జీవితంలో కరువు తో పాటు అనేక మానవ సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు
దానివలన సాహిత్యంలో కూడా అనేక మార్పులు వచ్చాయి అన్నారు ఈ మార్పుల గురించి సాహిత్యంలోని ప్రక్రియల్లో కవిత్వం కథ నవల నాటికల్లో ఎలా ప్రతిఫలించింది ఈ సదస్సులో వక్తలు తెలియజేస్తారు అన్నారు రు
ముఖ్యఅతిథిగా హాజరైన వేమన విశ్వవిద్యాలయం ఆచార్యులు ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచీకరణ వలన తెలుగు భాష కు ప్రమాదం వాటిల్లుతుందన్నారు దానివలన సాహిత్యం కు ప్రమాదం వస్తోందన్నారు సాహిత్యం అభివృద్ధి చెందాలంటే సాహిత్యకారులు ఎక్కువ కావాలన్నారు సాహిత్య సభలు ఎక్కువగా జరగాలన్నారు సభలను విద్యార్థుల దగ్గరికి ప్రజల దగ్గరకు చేరువచేయాలన్నారు ఆ రకంగా సాహితీస్రవంతి చేస్తున్న కృషిని ఆయన అభినందించారు ఆత్మీయ అతిథిగా హాజరైన జన విజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షులు రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ పాలకులు మారన రాయలసీమ వెనుకబాటుతనం అభివృద్ధి అజెండా రాలేదన్నారు ఇప్పటికీ పోలవరం అమరావతి గురించే మాట్లాడుతున్నారు అందువలన రాయలసీమ అభివృద్ధి చెందాల్సిన విషయం పైన న సాహిత్య కారులు తమ గళం విప్పాలని ఆయన కోరారు రు కర్నూల్ నుంచి వచ్చిన కర్నూల్ నుంచి ఉపన్యాసకులుగా వచ్చిన వెంకట కృష్ణ మాట్లాడుతూ రాయలసీమ కవిత్వంలో రాయలసీమ సమస్యల కన్నా నా ఆ సమస్యలకు కారణం భూతులను ఆ సమస్యల నివారణకు ప్రజలు చేయాల్సిన కర్తవ్యాలను ఉద్యమాలను తమ కవిత్వంలో లో కవులు ప్రతిబింబింప చేసారు అని అన్నారు
రాయలసీమ కవిత్వం ప్రపంచీకరణ మూలాలను కూడా పట్టుకుందని నిఅన్నారు
కథ విభాగానికి అధ్యక్షత వహించిన నీలవేణి మాట్లాడుతూ రాయలసీమ కథా సాహిత్యం కరువు ఫ్యాక్షన్ లతోపాటు ఉ మానవ సంబంధాల పైన కూడా దృష్టి పెట్టిందన్నారు రు
కుప్పం నుంచి రాయలసీమ కథపై మాట్లాడటానికి వచ్చిన శ్రీదేవి మాట్లాడుతూ తూ రాయలసీమ కథ తమ అస్తిత్వ వేదనను అన్నారు వ్యక్తీకరించింది
21వ శతాబ్దంలో వచ్చిన కథల్లో ఎక్కువ భాగం మానవ సంబంధాల పైన విలువల పైన స్త్రీల హక్కుల పైన బాలల హక్కుల పైన దృష్టికోణం ఎక్కువగా వచ్చిందన్నారు
నాగరాజు పాలకొల్లు నుంచి ప్రసంగించడానికి వచ్చిన నాగరాజు నవల గురించి మాట్లాడుతూ రాయలసీమ నవలలు గతంలో ఉన్న ఫక్షం
కరువు తగ్గిపోయిన నా కరువు మాత్రం ఫలించింది అన్నార
సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ఇ రాసాని స్వామి ఇటీవల నవలలు తీసుకు వచ్చారన్నారు సన్నపురెడ్డి రాసిన నవలకు తానా వారు అంతర్జాతీయ బహుమతిని కూడా ప్రకటించారన్నారు రు ఈయన కరువు గురించి రాస్తే రాసాని కరువుకు మూలాల్ని బతుకు పోరాటాన్ని చిత్రీకరించారు అన్నారు స్వామి బహుజనుల జీవితాలను గురించి రాశారన్నారు రు
నాటకాలు నాటకాల విభాగానికి అధ్యక్షత వహించిన షేక్ మస్తాన్వలి మాట్లాడుతూనాటకాలు ప్రజల జీవితాలను ప్రతిబింబిస్తాయని అన్నారు రాయలసీమ నాటకాల గురించి మూల మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ తూనాటకాలు ప్రజలను రంజింప చేస్తూ ఆలోచింపజేస్తాయి అన్నారు రాయలసీమ నాటకాలలో యాక్షన్ తో పాటు ఉ హాస్యం ఆవేదన బలంగా ఉందన్నారు సామాజిక నాటకాలకు ఇంకా ఆదరణ తగ్గలేదని వాటిని ప్రదర్శిస్తే ప్రజలు విరివిగా హాజరవుతున్నారన్నారు మిగతా ప్రక్రియలకన్నా నాటకాలలో వచ్చిన సాహిత్యం తక్కువగానే ఉందన్నారు అనంతపురం నుంచి శ్రీరాములు కడప నుండి మల్లికార్జున్ రెడ్డి ఇలా కొద్ది మంది మాత్రమే రాస్తున్నారు అన్న ఇలా కొద్ది మంది మాత్రమే రాస్తున్నారు అన్నారు ఈ కార్యక్రమంలో లో కదిరి ప్రాంతపు కవి శంకర్ నారాయణ రాజు శివారెడ్డి జానుమద్ది ప్రభాకరశాస్త్రి సుధాకర్ ర్ మల్ రెడ్ ఎద్దుల మహాలక్ష్మి జనవిజ్ఞాన వేదిక నాయకులునరసింహా రెడ్డి గాయత్రి విద్యార్థినీ విద్యార్థులుతదితరులు లు ఈ సాహితీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారుయ
No comments:
Post a Comment